బ్రాహ్మణిలో సిఎంకు పాలు ఉందా: దాడి అనుమానం

బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం విషయంలో యాజమాన్యం పాల్పడిన అవినీతి, అక్రమాలు ప్రభుత్వాన్ని మోసగించి బ్యాంకు నుంచి రుణం పొందిన విషయాలను కూడా సీబీఐ విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసి నిలబెట్టుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ తీరు సభ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తోందన్నారు. తక్షణం బ్రహ్మణి కేటాయింపులను రద్దుచేసి గ్లోబల్ టెండర్లు పిలిచి స్టీల్ ప్లాంట్, ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications