గాలి కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అధికారులు

కాగా, రాష్ట్ర గనుల సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్‌ను సిబిఐ అధికారులు శుక్రవారం రెండో రోజు కూడా ప్రశ్నిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డిని, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని సిబిఐ అధికారులు శుక్రవారం న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సిబిఐ తన కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీతో వారి సిబిఐ కస్టడీ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications