మళ్లీ దీక్ష యోచనలో కెసిఆర్, సమ్మెకు మద్దతు

గతంలో ఆయన నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్ష కారణంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సీమాంధ్ర నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం తన ప్రకటన నుంచి వెనక్కి తగ్గింది.












Click it and Unblock the Notifications