సిఎంకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రిగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కాంగ్రెసు అధిష్టానానికి తెలంగాణపై వాస్తవ నివేదికను పంపించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. తెలంగాణలో నిర్బంధం ఆపకపోతే సంభవించే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణ నుంచి పారామిలిటరీ బలగాలను ఉపసంహరించాలని ఆయన కోరారు. హైదరాబాదీనని చెప్పుకునే ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications