ప్రిన్స్ మహేష్ హల్‌చల్, ఫ్యాన్స్ తెలంగాణ నినాదాలు

తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మహేష్ బాబు మార్నింగ్‌షో సినిమాను వీక్షించారు. తొలుత నమ్రతా శిరోద్కర్ వచ్చాక కొద్దిసేపటికి హీరో మహేష్ కూడా వచ్చారు. ఆయన బాబాయ్ జి. ఆదిశేషగిరిరావు కూడా మార్నింగ్‌షో సినిమాను చూశారు. హీరో మహేష్ థియేటర్‌కు రాగానే జై మహేష్‌బాబు జై తెలంగాణ నినాదాలతో ప్రేక్షకులు, తెలంగాణవాదులు నినాదాలు ఇస్తూ స్వాగతం చెప్పారు. మార్నింగ్ షో సినిమాను మొత్తం వీక్షించిన ఆయన ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications