2జి వివాదం: ప్రణబ్, చిదంబరం మధ్య ప్యాచప్

ప్రధానికి పంపిన నోట్‌లో వాస్తవాలతో పాటు అన్వయాలు, ఉటకింపులున్నాయని, అవి తన అభిప్రాయాలు కావని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిననప్పుడు ఆ ఇద్దరు మంత్రుల వెంట మరో ఇద్దరు మంత్రులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. వివాదం ముగిసినట్లేనని చిదంబరం అన్నారు. ఇద్దరు మంత్రులతో భేటీ తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications