కెసిఆర్ ప్రతిపాదనపై శైలజనాథ్ మండిపాటు

రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. ఒకవేళ కేంద్రం కూడా అటువంటి ప్రతిపాదన చేస్తే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతామని ఆయన చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి కూడా చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం రావడం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉంది కాబట్టే ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications