ఢిల్లీ కాంగ్రెసు పెద్దలతో భేటీకి కెసిఆర్ ఎదురుచూపులు

కాగా, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. దాంతో చిదంబరాన్ని కలవడానికి కెసిఆర్‌కు వీలు కాలేదు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తామని కెసిఆర్ హైదరాబాదు నుంచి బయలుదేరే ముందు చెప్పారు. కానీ మన్మోహన్ సింగ్ ముంబై పర్యటనలో ఉన్నారు. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఆయన ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఆయనకు ప్రధానమైన కార్యక్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని కెసిఆర్‌కు ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తారనేది తెలియడం లేదు. తాము సంప్రదింపుల కోసం ఢిల్లీ వెళ్లడం లేదని కోదండరామ్ చెప్పారు.












Click it and Unblock the Notifications