ఏదైనా అధిష్టానమేనన్న కేంద్రమంత్రి పురంధేశ్వరి

పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మరోసారి తాను విశాఖపట్నం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గతంలోనూ ఆమె తెలంగాణ అంశం, విశాఖపట్నంలో పోటీ అంశంపై స్పందించారు. పురంధేశ్వరితో పాటు పలువురు శాసనసభ్యులు, నేతలు మహాత్ముడికి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications