తెలంగాణ సరిహద్దులో బస్సుల నిలిపివేత, తీవ్ర ఉద్రిక్తత

తెల్లవారు జామును బస్సులకు రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. చేసేది లేక బస్సులు ఆగిపోయాయి. తెలంగాణలో సకల జనుల సమ్మె ఉధృతమవుతున్న క్రమంలో ఆ పరిస్థితి చోటు చేసుకుంది. సమ్మె కారణంగా బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో విద్యుత్ కోత కూడా పెరిగింది. హైదరాబాదులో ఇప్పటి వరకు ఉన్న రెండు గంటల విద్యుత్ కోతను నాలుగు గంటలకు పెంచారు.












Click it and Unblock the Notifications