చర్యలు తప్పవు: తెలంగాణవాదులకు డిజిపి హెచ్చరిక

చైనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు తనకు భద్రతా సిబ్బంది వద్దని ఫ్యాక్స్ ద్వారా లేఖను పంపినట్లు చెప్పారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. భాను ఆచూకి కనుగొనడానికి ప్రత్యేక బృందంతో దర్యాఫ్తు జరిపిస్తున్నట్లు చెప్పారు. త్వరలో అతనిని పట్టుకుంటామని చెప్పారు. డాబాల్లో మద్యం విక్రయాలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications