బొత్సపై హెలికాప్టర్ పూల వర్షం, చిరంజీవికి పొగడ్తలు

సామాజిక న్యాయం కాంగ్రెసుతోనే సాధ్యమని భావించిన చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశాడని అందుకు తాను ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. కాగా ఆయన పర్యటనలో మరోసారి జిల్లాలో వర్గ విభేదాలు బయట పడ్డాయి. బొత్సపై పూలవర్షం కురిపించిన నవీన్ నిశ్చల్, మున్సిపల్ చైర్మన్ అనీల్ కుమార్ వర్గం మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. తొలి రోజైన సోమవారం మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డి వర్గం మధ్య విభేదాలు బొత్స సమక్షంలోనే పొడసూపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications