తప్పుడు నివేదిక వద్దు: గవర్నర్‌కు కోదండరామ్ హెచ్చరిక

ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమ్మె విరమించే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పారు. బస్సు యాత్ర బొగ్గు గనుల ప్రాంతాల్లో ఉంటుందని చెప్పారు. మట్టి పనులు చేస్తున్న వారు కూడా తెలంగాణ కోసం పనిని ఆపాలని కోరారు. ఉద్యమంలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications