జగన్ ప్రయాణిస్తున్న విమానం గాలిలో చక్కర్లు

మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయన రాజమండ్రి వచ్చారు. కొంత సమయం తర్వాత ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో విమానం సురక్షితంగా దిగింది. దాంతో వైయస్ జగన్ సురక్షితంగా దిగారు. జక్కంపూడి రామ్మోహన్ రావు భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications