వైయస్‌పై డిఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణం అన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా రుణాలు సకాలంలో అందక పోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. కాగా వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్సార్సీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పలుమార్లు డిఎల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు జగన్‌కు సవాళ్లు కూడా విసిరారు.












Click it and Unblock the Notifications