హైదరాబాద్ యుటిగా ఐదేళ్లు: కేంద్రం కొత్త ప్రతిపాదన?

ఐదేళ్ల పాటు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచి ఆ తర్వాత తెలంగాణ రాజధానిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెసిఆర్ మంగళవారం కేంద్రమంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలను కలిసే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నేతలతో కెసిఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే అప్పుడే ఆయన ప్రణబ్‌తో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ ఆయన తన సొంత రాష్ట్రం వెళ్లడంతో అప్పుడు రద్దయింది. కెసిఆర్ ఇప్పుడు రెండోసారి ఢిల్లీ వెళ్లి ప్రణబ్‌ను కలవనున్నారు.












Click it and Unblock the Notifications