‘సమ్మె’ సైరన్‌కు, కిరణ్ బ్రేక్ వేస్తారా..?

గత 26 రోజులుగా కొనసాగుతన్న సమ్మె ప్రభావంతో రాష్ట్ర పాలన గాడితప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ కొరతతో పాటు రవాణా వ్యవస్ధ స్తంభించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సకల జనుల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం కీలక ప్రకటన వెలువరించనున్నట్లు ముఖ్య వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications