తలలు తెగినా హైదరాబాద్ వదులుకోం: కెసిఆర్

అంతకుముందు ఆయన తెలంగాణ రాజకీయ నేతలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తెలంగాణ రాజకీయ నేతలు దద్దమ్మలన్నారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా వారిలో చలనం లేదన్నారు. ఉద్యోగులే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని టిఎన్జీవోలను సువర్ణాక్షరాలతో లిఖించాలన్నారు. రాష్ట్రం వచ్చేదాకా సమ్మె కొనసాగుతుందన్నారు. తెలంగాణలోని ముస్లింలంతా ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నారన్నారు. కాగా ఇటీవలె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినశాసనసభ్యుడు జోగు రామన్న కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications