బందు కాదు జైపాల్ రెడ్డిచే రాజీనామా: మందకృష్ణ

తెలంగాణ కోసం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వంటి వారిపై ఒత్తిడి తీసుకు వచ్చి రాజీనామా చేయిస్తే బావుంటుందన్నారు. జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతపై ఒత్తిడి పెంచి రాజీనామా చేయిస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. సమ్మె పేరుతో పాఠశాలలు మూసి వేయించి అణగారిన విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications