విద్యాసంస్థల బంద్: ఎన్నారై కళాశాల వద్ద ఉద్రిక్తత

కాగా ఆదివారం కూడా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలు, కళాశాలలు తెరవాలని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లిలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కాగా సకల జనుల సమ్మె సోమవారం 28వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్, వైద్య ఆరోగ్య ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ ప్రకటించే వరకు తాము విధులకు వెళ్లేది లేదని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications