తెలంగాణవాదులకు రైల్వే అధికారుల హెచ్చరిక

మరోవైపు ఆర్టీసి ఎండి ప్రసాద రావు కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుండి బస్సులు నడుస్తాయని రెండు మూడు రోజుల్లో సర్వీసులన్నీ యథాతథం అవుతాయన్నారు. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పది జిల్లాల్లో పోలీసుల సహాయంతో బస్సులు నడిపిస్తామని చెప్పారు. సమ్మె కాలంలో వేతనాలు, పండుగ అడ్వాన్సు చెల్లించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యూలరైజ్ చేసే డిమాండ్లు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications