వైయస్ జగన్ ధర్నాకు ముగ్గురు ఎమ్మెల్యేలే

బద్వేలు శానససభ్యురాలు కమలమ్మ కడప, పులివెందుల ఉప ఎన్నికలకు ముందే వైయస్ జగన్‌కు దూరమయ్యారు. కాగా, మాజీ శానససభ్యులు రఘురామిరెడ్డి, గోవింద రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, రాజమల్లు ప్రసాద్ రెడ్ిడ, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ మునయ్య, డిసిసివి చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వైయస్ జగన్ ధర్నాకు కూర్చుకున్నారు. కరెంట్ కోతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైయస్ జగన్ ఆరోపించారు. కాంగ్రెసు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ సోదరుడు ధర్నాలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications