ప్రభుత్వం పడకుండా సిఎం ఎమ్మెల్యేలను కొన్నాడు: కెటిఆర్

సీమాంధ్ర నేతలు తమ ఆధిపత్యం కోసం తెలంగాణ అడ్డుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేరుగా ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకంగా లేరని కేవలం రాజకీయ నేతలు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారన్నారు. నవంబరులో సీమాంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. బిజెపి పరిస్థితి కత్తి మీద సాములా తయారయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications