స్కూళ్లు తెరిపించండి: సిఎంకు పేరెంట్స్ కమిటీ విజ్ఞప్తి

ఇప్పటికే ఉద్యమం కోసం తల్లిదండ్రులు నెల రోజుల అమూల్యమైన కాలాన్ని త్యాగం చేశారని ఇంకెన్ని రోజులు త్యాగం చేయమన్నా తాము సిద్ధమని కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దన్నారు. ఈ నెల 15న జెఏసి నేతలు తీసుకునే నిర్ణయం అనంతరం బంద్ నుండి స్కూళ్లను మినహాయిస్తే హర్షిస్తామని లేకుంటే తామంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications