గాలి కేసు: సండూరు మైనింగ్ కంపెనీలో సోదాలు

ఇటీవలి కాలంలో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన పలువురు ఇళ్లు, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్వస్తిక్ నాగరాజు, మహేష్, బళ్లారి జిల్లాలోని ఓ జెడ్పీటీసి తదితరుల ఇళ్లు, కార్యాలయాలతో పాటు పలు మైనింగ్ కంపెనీలలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. ఓంఎంసిపై సిబిఐ పూర్తి దృష్టి సారించడం కారణంగానే వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జాప్యం అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications