ఎబివిపి మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి, అరెస్టు

పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మంత్రుల క్వార్టర్స్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా శనివారం రైలు రోకో సందర్భంగా పలువురు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల అరెస్టును నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం చలో సీతాఫల్ మండికి పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications