ఎసి గదుల్లో ఉండి కెసిఆర్ పిలుపు: శైలజానాథ్

మరోవైపు తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మె ఉద్యమం కృత్రిమమైనదని సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య శ్యామ్యూల్ వేరుగా అన్నారు. తాము సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. కేంద్రం నిర్ణయం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ వారిలాగే తాము అన్ని రకాలుగా బలమైన వారమే అన్నారు.












Click it and Unblock the Notifications