రాములమ్మకు బెయిలు మంజూరు చేసిన రైల్వే కోర్టు

కాగా మాజీ మంత్రి, తెరాస నేత నాయిని నర్సింహా రెడ్డి పోలీసుల గృహనిర్బంధం నుండి తప్పించుకొన్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్‌లో ఏనుగు రవీంద్రా రెడ్డికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు ఏడు రోజుల రిమాండ్ విధించారు. నేతలలో కొందరికి బెయిలు రాగా మరికొందరికి బెయిలు రాలేదు. ఇంకొందరు బెయిలు పిటిషన్‌కు అంగీకరించడం లేదు.












Click it and Unblock the Notifications