2012లో తెలంగాణ రాష్ట్రం తథ్యం: ఎల్‌కె అద్వానీ

వచ్చే శీతాకాల సమావేశాల్లో యుపిఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందన్నారు. కొత్త రాష్ట్రాల కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదన్నారు. తెలంగాణ న్యాయపరమైన డిమాండ్ అన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణపై 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసిన కేంద్రం పదిహేను రోజుల్లో మళ్లీ మాట మార్చిందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications