తండ్రి అత్యాచార యత్నం, గొడ్డలితో చంపిన కూతురు

కాగా కరీంనగర్ జిల్లాలో మంత్రాల నెపంతో గ్రామస్తులు దంపతులను దారుణంగా హతమార్చారు. సారంగపూర్ మండలం రంగంపేట వడ్డెరకాలనిలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటే వెంకటనర్సు, హనుమంతు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులు దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాలను ఎస్సారెస్సీ కాలువలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications