వైయస్ విజయమ్మ పిల్ వెనుక ఎవరున్నారో: డిఎల్

వైయస్ విజయమ్మ పిటిషన్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించాలన్నారు. ఆయన తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తన శాఖపై మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రవేటు ఆసుపత్రులు కొన్నింటిలో విష ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వైద్యాధికారులు, రోగులు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమ్స్‌లో డిసెంబరులో ట్రామాకేర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications