మాతో వస్తే తెలంగాణ తెస్తాం: కాంగ్రెసుకు ఎర్రబెల్లి

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమను రెచ్చగొట్టేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాజీనామాలతో తెలంగాణ రాదన్న మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు రాజీనామా చేస్తే ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు.












Click it and Unblock the Notifications