సీమాంధ్ర నేతలు గుంటనక్కల్లా చేస్తున్నారు: కెటిఆర్

తమ పార్టీలో చేరడానికి చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. పార్టీలోకి వచ్చినవారు నిబద్ధతతో పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అద్వానీని కలవడంలో తప్పు లేదని, అద్వానీని ఆమె మర్యాదపూర్వకంగానే కలిశారని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలు అద్వానీని కలవడంలో తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అద్వానీ వ్యాఖ్యలతో కాంగ్రెసు తెలంగాణపై మరోసారి దోషిగా నిలబడిందని ఆయన అన్నారు. అద్వానీని సీమాంధ్ర నేతలు విమర్శించడం అనైతికమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications