రోజూ తాగే వారికే సమస్య: మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో వచ్చే టెండర్ల నాటికి ప్రజల్లో మద్యం సేవిస్తే కలిగే సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణలో సంపూర్ణ మద్యంపై ప్రజలే ప్రశ్నించేలా చేస్తామన్నారు. తెలంగాణ కోసం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలో చేపట్టే దీక్షకు తాము మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. ఆయనకు మద్దతుగా తాను ఢిల్లీ వెళ్లి ఒక్కరోజు ఆయన దీక్షలో పాల్గొంటానని చెప్పారు. ఆయన సత్యాగ్రహానికి మద్దతుగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి అభ్యర్థి బాపూజీయే అన్నారు.












Click it and Unblock the Notifications