జగన్‌కు రాయపాటి సలహా, కెసిఆర్‌పై విమర్శ

సకల జనుల సమ్మె కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి బలం పెంచుకోవడానికి మాత్రమేనని ఆయన ఆరోపించారు. ఇవ్వాలో రేపో తెలంగాణ వస్తుందని తెరాస చీఫ్ కెసిఆర్ చెప్పారని ఆయన మాటల ప్రకారం ఇప్పటికే తెలంగాణ వచ్చి ఉండాలని మరి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications