నవంబరు 1లోగా ప్రకటన చేయాలి: సమైక్యాంధ్ర జెఏసి

ఈ నెల 24న విద్యార్థులతో సమైక్యాంధ్రకు మద్దతుగా మానవ హారాలు నిర్వహిస్తామని 28న పల్లె బాట చేపడతామని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కాగా గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం నగరంలోని విద్యాసంస్థలన్నీ విద్యార్థులతో మానవ హారం నిర్వహించాయి. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications