సుప్రీంకోర్టులో తమిళ సిఎం జయలలితకు చుక్కెదురు

జయలలితకు తగిన భద్రతకు ఏర్పాట్లు చేశామని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్ చెప్పిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. కోర్టుకు హాజరు కావడానికి తగిన భద్రత ఉన్నట్లు కనిపించడం లేదని, తనకు ట్రయల్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని జయలలిత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications