తెలంగాణకు కౌంట్‌డౌన్ ప్రారంభం: టిజి వెంకటేష్

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి మార్పు ఉండదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని మారుస్తారనే వ్యాఖ్యలు కేవలం ఊహాజనితమే అన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడలేదని చెప్పారు. రాష్ట్ర విభజనపై ఒక్క క్షణంలో నిర్ణయాలు సాధ్యం కావని చెప్పారు. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications