తెలంగాణ రాష్ట్రం రాదు: కావూరి సాంబశివ రావు

నవంబరు 1వ తేదీలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం విద్యార్థి సేనను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమైక్యవాదులపై ప్రభుత్వం పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాద వృత్తికి అపవాదు తీసుకు వచ్చేలా తెలంగాణ న్యాయవాదుల తీరు ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణపై ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను వారు స్వాగతించారు.












Click it and Unblock the Notifications