సెటిలర్స్ తెలంగాణ ద్రోహులు: పోచారం శ్రీనివాస్ రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కు కావడం వల్లే కాంగ్రెసు అభ్యర్థికి డిపాజిట్ దక్కిందన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో బాబు పోటీ చేస్తే పరువు పోతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ఎస్సైలను బదలీ చేసి సీమాంధ్ర పోలీసులను రప్పించి కాంగ్రెసు ఏజెంట్లుగా పెట్టారని విమర్శించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం పోచారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications