సిఎంపై ఫిర్యాదు చేస్తాం: పొన్నం, రేణుకపై ధ్వజం

తెలంగాణ ప్రాంత మంత్రులెవరూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో పాల్గొనవద్దని సూచించారు. కేంద్రం వెంటనే తెలంగాణపై రోడ్డు మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెబుతున్న బిజెపి 1999లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తుందని మెదక్ ఎంపీ విజయశాంతి అంటున్నారని అప్పటి వరకు తెలంగాణ ప్రజలు ఇబ్బందులలో ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ నెల 22న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల సమావేశం అవుతారని అందులో అందరూ పాల్గొనాలని కోరారు.












Click it and Unblock the Notifications