పోలవరం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న మంట

కెసిఆర్‌పై అనవసర దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. ఈ అంశంపై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మూడు చెరువుల నీళ్లు తాగించింది కెసిఆరే అన్నారు. కెసిఆర్ లక్ష్యం తెలంగాణ ఏర్పాటు అన్నారు. రాజాంకు ష్యూ కంపెనీలో మూడు శాతం పెట్టుబడులు మాత్రమే ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. కాగా అంతకుముందు రేవంత్ రెడ్డి కెసిఆర్ సకల జనుల సమ్మెను వ్యాపారంగా మార్చారని విమర్శించారు. నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వారికి పోలవరం టెండర్లు వచ్చాయన్నారు. ఉద్యమాన్ని చల్లబరుస్తామని చెప్పి కెసిఆర్ తన పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారికి టెండర్లు తెచ్చుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications