పోలవరం కోసం సిఎంతో కెసిఆర్ కుమ్మక్కు: రేవంత్

పోలవరం కడితే రక్తం ఏరులై పారుతుందన్న వారు ఇప్పుడు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కై తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. పోలవరం కదిలింది సమ్మె ఆగింది దీని వెనుక ఉన్న దురుద్దేశ్యాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో సమ్మె విరమింపజేశారన్నారు. ఉద్యమాన్ని చల్లబర్చుతామని కిరణ్‌కు మాట ఇచ్చారని ఆరోపించారు. ఉద్యమం ముసుగులో ఒప్పందాలను తాము బయట పెడుతున్నామని దీనిని అందరూ అర్థం చేసుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications