రాహుల్ గాంధీ మీటింగ్ వద్ద రివాల్వర్ కలకలం

కాగా అంతకుముందు రాహుల్ గాంధీ అమేథీలోకి ప్రవేశించే ముందు చేదు అనుభవం ఎదురయింది. వచ్చే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో అవినీతి మచ్చ లేని నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ కాన్వాయ్‌ని అడ్డుకున్న వారు క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని నినాదాలు చేశారు. అడ్డుకున్న వారిలో కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 2012లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అందుతున్నాయా లేదా అని చూసేందుకు రాహుల్ తన నియోజకవర్గానికి ఒకరోజు పర్యటనకు వచ్చారు.












Click it and Unblock the Notifications