పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, దొంగల బీభత్సం

మరోవైపు నగరంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రామాంతాపూర్‌లోని మధుర బార్ అండ్ రెస్టారెంట్ వాచ్ మెన్‌పై కత్తితో దాడి చేసి భారీ ఎత్తున డబ్బులు ఎత్తుకెళ్లారు. బార్ వాచ్ మెన్ పంకజ్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని మహాత్మా గాంధీ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా దోపిడీ దొంగలు నగదుతో పాటు పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు కూడా తస్కరించారు.












Click it and Unblock the Notifications