గాలి శ్రీవారికి ఇచ్చిన వజ్ర కిరీటంపై సిబిఐ ఆరా

కాగా గురువారం ఉదయం నలభై మందితో కూడిన సిబిఐ బృందం ఓబుళాపురం మైనింగ్ వ్యవహారాలపై మరింత వేగవంతంగా విచారణ చేయడానికి బళ్లారి వెళ్లిన విషయం తెలిసిందే. ఓఎంసిలో అధికారులు పర్యటించారు. బళ్లారిలోనూ మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎమ్మార్ కేసులో ఎస్‌బిఐ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications