కేంద్రమంత్రి పురంధేశ్వరికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లేఖ

మైసూరలోని భారతీయ భాషల కేంద్రంలో గత పదేళ్లుగా దూరవిద్య ద్వారా తెలుగు కోర్సును నిలిపి వేశారని, ఏడేళ్ల క్రితం ప్రారంభించిన మందాకిని ప్రాజెక్టులో తెలుగు భాషను తొలగించి బెంగాళీని చేర్చారని, జాతీయ అనువాద మిషన్‌లో పాలుపంచుకున్న సుమారు వందమంది భాషా కోవిదుల్లో తెలుగు వారు ముగ్గురే ఉన్నారని, ఎల్డీసిఐఎల్‌లోనూ డెబ్బై మందికి ఒక్కరే తెలుగు వారు ఉన్నారని ఇలా ప్రతి విషయంలోనూ తెలుగుకు అక్కడ అన్యాయం జరుగుతోందన్నారు. ఈ పరిస్థితిని సవరించాల్సి ఉందని ఆయన పురంధేశ్వరిని కోరారు.












Click it and Unblock the Notifications