అనంతపురంలో వైయస్ జగన్ పార్టీ నేత గృహనిర్బంధం

కాగా ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఇటీవల సీమాంధ్రలో పర్యటిస్తున్న సమయంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పలుమార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. విజయవాడ పార్లమెండు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications