సత్యం నిందితుల బెయిలుపై స్పందించండి: సుప్రీం

తమకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సత్యం మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాస్ కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కాగా సత్యం కుంభకోణం కేసులో సిబిఐకి సుప్రీం కోర్టు కాలపరిమితి విధించి ఆ లోగా విచారణ చేయాలని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఆ లోగా విచారణ జరగకుంటే బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చని నిందితులకు సూచించింది. నిందితులు బయటకెళితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కాబట్టి వారికి బెయిలు ఇవ్వవద్దని గతంలో చెప్పింది.












Click it and Unblock the Notifications