నేనొస్తున్నానని ధర పెంచారు: వైయస్ జగన్

ఇలా అయితే రైతులు పసుపు పండించలేని స్థితికి చేరుకుంటారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రామాలలో పర్యటించాలన్నారు. క్వింటాలుకు రూ.9 నుండి పది వేల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరువల ధరలు తగ్గించాలని కోరారు. రైతులకు చాలినంత విద్యుత్ ఇవ్వాలన్నారు. రైతుల తరఫున పోరాడటానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications